Tuesday 15 April 2014

ఒక్కరుంటే చాలు



'ఒక్కరుంటే చాలు' 29.11.92న ఆంధ్రభూమి దిన పత్రికలో 

సభ్యత


Click here to download PDF

'సభ్యత' 22.03.92న ఆంధ్రభూమి దిన పత్రికలో  

బంధం


Click here to download PDF

'బంధం' 13.03.91న ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో 

కోరిక


Click here to download PDF

'కోరిక' 05.12.90న ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో 

ఘటన


Click here to download PDF

'ఘటన' 11.10.90న ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో 

ఇమిటేషన్ చక్రవర్తులు


Click here to download PDF

'ఇమిటేషన్ చక్రవర్తులు' 27.06.90న ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో 

తనదాకా వస్తే...


Click here to download PDF

'తనదాకా వస్తే...' 17.06.90న ఆంధ్రభూమి దిన పత్రికలో

Friday 11 April 2014

సంకెళ్ళు



'సంకెళ్ళు' 18.01.90న ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో 

మనసున మనసై...



'మనసున మనసై...' 15.12.89న ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో 

Sunday 6 April 2014

పిసినారి అన్నదమ్ములు




 'పిసినారి అన్నదమ్ములు' 08.12.89న ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో

Saturday 22 March 2014

నేటి ఉద్యోగి




'నేటి ఉద్యోగి' 06.12.89న ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక లో

అదీ సంగతి!




'అదీ సంగతి!' 10.11.89న ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో

వాత్సల్యం



Click here to download PDF



నా మొదటి కథ 'వాత్సల్యం' 29.04.87న ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో

ఒక ఊహ, ఒక ఆలోచన...

       
         ఒక ఊహ, ఒక ఆలోచన మదిలో మెదిలినపుడు... ఏదైనా దృశ్యం చూసినపుడు... ఏదైనా వార్త విన్నప్పుడు... గుండె గదిలో కలిగే అలజడులే నా ఈ కథలు. మొదటిసారి అచ్చులో నా అక్షరాలు చూసుకున్నప్పుడు కలిగిన ఆనందం ఇంతా... అంతా కాదు. తర్వాతర్వాత చాలా అక్షరాలు కథల రూపంలో అచ్చులో చూసుకోవడం జరిగింది.

         ఏదైనా రాయాలనే తపన, ఫీలింగ్స్... నా ఈ ఫీలింగ్సును అర్ధం చేసుకొని సహృదయంతో నా రచనలు తమ తమ పత్రికల్లో ప్రచురించిన ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, స్వాతి, నవ్య, చిత్ర పత్రికల యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.  

          నా ఈ కథలు 'బాగున్నాయి' అని మీరు 'ఫీల్' అయితే నా ఈ చిరు ప్రయత్నం ఫలించిందని ఆశిస్తాను. ఈ బ్లాగ్ ద్వారా నా కథలను మళ్లీ మీ ముందుకి... 

-- అభిమన్యు